Tuesday, 24 March 2026
  • Home  
  • గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ పై అవగాహన సదస్సు జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్
- నాగర్‌కర్నూల్

గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ పై అవగాహన సదస్సు జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 24 నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయంలో నూతనంగా నియమితులైన గ్రామ పాలన అధికారులు మరియు లైసెన్స్ సర్వేలకు రెవెన్యూ అంశాలపై కలెక్టర్ బాధావత్ సంతోష్ మరియు అదనపు కలెక్టర్ పి అమరేందర్ విధివిధానాలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో రెవెన్యూ వ్యవస్థ పై ప్రజలకు నమ్మకాన్ని పెంచుతూ గ్రామస్థాయి నుంచి అవినీతి రహితంగా పని చేయాలని అధికారులకు దిశానియా దేశం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత బాధ్యతను కట్టుబడి విధంగా కొనసాగించాలని వారికి సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ నాగేంద్రం వివిధ మండలాల సర్వేలు, గ్రామ పాలనాధికారులు, లైసెన్సుడు సర్వేర్లు పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 24 నాగర్ కర్నూల్ జిల్లా
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయంలో నూతనంగా నియమితులైన గ్రామ పాలన అధికారులు మరియు లైసెన్స్ సర్వేలకు రెవెన్యూ అంశాలపై కలెక్టర్ బాధావత్ సంతోష్ మరియు అదనపు కలెక్టర్ పి అమరేందర్ విధివిధానాలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో రెవెన్యూ వ్యవస్థ పై ప్రజలకు నమ్మకాన్ని పెంచుతూ గ్రామస్థాయి నుంచి అవినీతి రహితంగా పని చేయాలని అధికారులకు దిశానియా దేశం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత బాధ్యతను కట్టుబడి విధంగా కొనసాగించాలని వారికి సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ నాగేంద్రం వివిధ మండలాల సర్వేలు, గ్రామ పాలనాధికారులు, లైసెన్సుడు సర్వేర్లు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.