Tuesday, 24 March 2026
  • Home  
  • గ్రామాల అభివృద్ధియే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం
- రాజన్న సిరిసిల్ల

గ్రామాల అభివృద్ధియే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

గ్రామాల అభివృద్ధి శాఖ కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని కేకే మహేందర్ రెడ్డి గారు పేర్కొన్నారు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో సాధించిన కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఆయన ఘనంగా సన్మానించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నమ్మకంతో గెలుపొందిన సర్పంచులు గ్రామాల అభివృద్ధికి నిబద్ధతతో పనిచేయాలని సూచించారు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని గ్రామస్థాయి నాయకులకు పూర్తి మద్దతు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చురుకుగా పాల్గొన్నారు

గ్రామాల అభివృద్ధి శాఖ కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని కేకే మహేందర్ రెడ్డి గారు పేర్కొన్నారు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో సాధించిన కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఆయన ఘనంగా సన్మానించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నమ్మకంతో గెలుపొందిన సర్పంచులు గ్రామాల అభివృద్ధికి నిబద్ధతతో పనిచేయాలని సూచించారు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని గ్రామస్థాయి నాయకులకు పూర్తి మద్దతు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు
ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చురుకుగా పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.