Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

గ్రామాల్లో పోలీసుల రూట్ మార్చ్

Punnami Newsroom Published:
గ్రామాల్లో పోలీసుల రూట్ మార్చ్

Story highlights

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 13 ( పున్నమి ప్రతినిధి) మనుబోలు మండల పరిధిలోని పలు గ్రామాల్లో మనుబోలు సీఐ, ఎస్‌ఐ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది రూట్ మార్చ్ నిర్వహించారు.
  • సీఐ, ఎస్‌ఐలతో పాటు 30 మంది పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
  • కొండూరుసత్రం, చెర్లోపల్లి, వెంకన్నపాలెం, పిడూరుపాలెం, కట్టువపల్లి గ్రామాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 13 ( పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండల పరిధిలోని పలు గ్రామాల్లో మనుబోలు సీఐ, ఎస్‌ఐ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది రూట్ మార్చ్ నిర్వహించారు. సీఐ, ఎస్‌ఐలతో పాటు 30 మంది పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొండూరుసత్రం, చెర్లోపల్లి, వెంకన్నపాలెం, పిడూరుపాలెం, కట్టువపల్లి గ్రామాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ రూట్ మార్చ్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

News Sources

  • Punnami ReportingOwn reporting

Leave a comment

Your email address will not be published. Required fields are marked *