యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
జిల్లా గ్రంథాలయ అధ్యక్షుడు శ్రీ ఎండి అవైస్ ఉర్ రెహమాన్ చిస్తి గారి అధ్యక్షతన ఉద్యోగులతో సర్వసభ్య సమావేశం జరిగింది.ఉద్యోగులు సమయ పాలన, సెస్సు వసూలు, మెంబర్షిప్ డిపాజిట్, ఆవరణ పరిశుభ్రత, పాఠకులకు ఆన్ డిమాండ్ పుస్తకాల పంపిణీ, బిల్డింగ్ రిపేర్లు, సమస్య పరిష్కారం వంటి అంశాలను చర్చించారు.జిల్లా కార్యదర్శి శ్రీ ఎం సుధీర్ గారు మరియు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.సహకారం, సమయపాలన, సేవా నిబద్ధత గ్రంథాలయ అభివృద్ధికి కీలకం అని తెలిపారు.


