నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
నల్గొండ జిల్లా నకిరేకల్ శాఖ గ్రంథాలయంలో సెప్టెంబర్ 17న నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన సందర్భంగా జాతీయ పతాకాన్ని గ్రంథపాలకుడు రవికుమార్ గారు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ లైబ్రేరియన్ కాటేపల్లి శ్రీరాములు, రిటైర్డ్ ఆఫీస్ సబార్డినేట్ వంటపాక నర్సయ్య , ఊట్కూరి బిక్షం, రిటైర్డ్ పోస్టల్ డిపార్ట్మెంట్ పోస్టుమాన్ గణేష్, గ్రంధాలయ సిబ్బంది మరియు గ్రంథపాఠకులు పాల్గొని విజయవంతం చేశారు.

గ్రంథాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన : గ్రంథపాలకుడు
నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లా నకిరేకల్ శాఖ గ్రంథాలయంలో సెప్టెంబర్ 17న నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన సందర్భంగా జాతీయ పతాకాన్ని గ్రంథపాలకుడు రవికుమార్ గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ లైబ్రేరియన్ కాటేపల్లి శ్రీరాములు, రిటైర్డ్ ఆఫీస్ సబార్డినేట్ వంటపాక నర్సయ్య , ఊట్కూరి బిక్షం, రిటైర్డ్ పోస్టల్ డిపార్ట్మెంట్ పోస్టుమాన్ గణేష్, గ్రంధాలయ సిబ్బంది మరియు గ్రంథపాఠకులు పాల్గొని విజయవంతం చేశారు.

