💥 *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్(తేది.11.11.202* *రాష్ట్ర అధ్యక్షులు శానమోనినర్సిములుగారి నేతృత్వంలో*
పండిత పరిషత్తు బృందము మన Recognised Upadhyaya Panditha Parishathu – TS సంఘం ప్రధాన సలహాదారులు శ్రీ *గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి* గారి మేనల్లుడు గారి రిసెప్షన్ కు పాలమూరు జిల్లా , అప్పన్నపల్లిలోని బృందావన్ గార్డెన్ లో కలిసి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.
పై కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు *డా||ఎం.ఎన్. విజయకుమార్,* రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి *శాంతా రెడ్డి* గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ *లింగారం వీరేందర్ గౌడ్* గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు *రాచాల నవీన్ కుమార్* గారు, రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి *శ్రీనివాస్* గారు, వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి *కృష్ణయ్య* గారు, జిల్లా కార్యదర్శి *అశోక్ కుమార్* గారు పాల్గొన్నారు.


