Tuesday, 24 March 2026
  • Home  
  • గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 21 అక్టోబర్ న ప్రారంభించిన రెండు కార్యక్రమాలను మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది:
- తిరుపతి

గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 21 అక్టోబర్ న ప్రారంభించిన రెండు కార్యక్రమాలను మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది:

గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 21 అక్టోబర్ న ప్రారంభించిన రెండు కార్యక్రమాలను మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది: 1. మెప్మా ఆధ్వర్యంలో ” మన మిత్ర ” WhatsApp సేవలు 2. ప్రజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ ఈ రెండు సేవలు ఉచితంగా, స్వయంసహాయక సంఘ (SHG) మహిళల ప్రయోజనార్థం ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంచబడ్డాయి. R.P లు గా మీరు అవగాహన సృష్టించడంలో ముందుండే చాంపియన్లు కావున, అందరు రిసోర్స్ పర్సన్లు ఈ WhatsApp సేవలు మరియు ప్రజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీని అందరు SHG మహిళల కుటుంబాల వరకు చేరే విధంగా ప్రచారం చేయాలని కోరుకుంటున్నాను. నవంబర్ 1వ తేదీ నాటికి కింది రెండు లక్ష్యాలను సాధించాలి: 1. ప్రతి SHG గ్రూపు నుండి, ముఖ్యంగా నాయకులు/SLF OB సభ్యులు, తమ స్మార్ట్‌ఫోన్‌లలో మన మిత్ర WhatsApp సేవలను ఒక్కసారి ఉపయోగించి, అభిప్రాయం ఇవ్వాలి. 2. స్మార్ట్‌ఫోన్ కలిగి వున్న ప్రతి SHG సభ్యురాలు ప్రజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, నవంబర్ 2025 నెలకు డిజిటల్ లిటరసీ కోర్సు చూడడం ప్రారంభించాలి. వీటిని వుపయోగించడంలో సహాయంగా వుండడానికి యూజర్ మాన్యూవల్ ను మీకు పంపడం జరిగింది. అందరు SHG మహిళలు వీటిని వుపయోగించే విధంగా R.P లు అందరు కృషి చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు మిషన్ డైరెక్టర్ , మెప్మా

గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 21 అక్టోబర్ న ప్రారంభించిన రెండు కార్యక్రమాలను మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది:

1. మెప్మా ఆధ్వర్యంలో ” మన మిత్ర ” WhatsApp సేవలు
2. ప్రజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ

ఈ రెండు సేవలు ఉచితంగా, స్వయంసహాయక సంఘ (SHG) మహిళల ప్రయోజనార్థం ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంచబడ్డాయి.

R.P లు గా మీరు అవగాహన సృష్టించడంలో ముందుండే చాంపియన్లు కావున, అందరు రిసోర్స్ పర్సన్లు ఈ WhatsApp సేవలు మరియు ప్రజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీని అందరు SHG మహిళల కుటుంబాల వరకు చేరే విధంగా ప్రచారం చేయాలని కోరుకుంటున్నాను.

నవంబర్ 1వ తేదీ నాటికి కింది రెండు లక్ష్యాలను సాధించాలి:

1. ప్రతి SHG గ్రూపు నుండి, ముఖ్యంగా నాయకులు/SLF OB సభ్యులు, తమ స్మార్ట్‌ఫోన్‌లలో మన మిత్ర WhatsApp సేవలను ఒక్కసారి ఉపయోగించి, అభిప్రాయం ఇవ్వాలి.
2. స్మార్ట్‌ఫోన్ కలిగి వున్న ప్రతి SHG సభ్యురాలు ప్రజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, నవంబర్ 2025 నెలకు డిజిటల్ లిటరసీ కోర్సు చూడడం ప్రారంభించాలి.
వీటిని వుపయోగించడంలో సహాయంగా వుండడానికి యూజర్ మాన్యూవల్ ను మీకు పంపడం జరిగింది.
అందరు SHG మహిళలు వీటిని వుపయోగించే విధంగా R.P లు అందరు కృషి చేయాలని కోరుకుంటున్నాను.

ధన్యవాదాలు

మిషన్ డైరెక్టర్ , మెప్మా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.