కామారెడ్డి, 15, డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో గౌడ సంఘం ఘాటుగా సన్మానం! భారీ ఓట్లతో గెలిచిన సర్పంచ్లు, వార్డు మెంబర్లకు ఎల్లమ్మ ఆలయం వద్ద సన్మాన కార్యక్రమం నిర్వహించి, గ్రామీణ నాయకుల విజయాన్ని జరుపుకున్నారు. ఈ ఉత్స వం మండలంలో హాయిగా జరిగింది. గౌడ సమా జం బలం పెరిగింది.సర్పంచ్లు మెంబర్లు సంఘం నాయకులతో కలిసి ఫోటోలు! గ్రామీణ అభివృద్ధికి కొత్త ఆశలు! పంచాయతీ ఎన్నికల్లో గొప్ప విజయం సాధించిన వీరులకు ధన్యవాదాలు తెలిపారు.


