ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి )
శ్రీ కృష్ణ జన్మాష్టమి సం దర్భముగా ఖమ్మం నగరము లోని శ్రీ కృష్ణ గో శాల నందు నిర్వహించిన గో పూజలో బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు. ఈ సం దర్భముగా నెల్లూరు కోటేశ్వరరావు ప్రజల కి శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో గో శాల నిర్వాహకులు పాల్గొన్నారు


