గో బ్యాక్ మార్వాడీ నినాదాలు చేయడం తప్పు. అని
మార్వాడీలకు తెలంగాణ బీజేపీ మద్దత్తు గా ఉంటుంది అని బిజెపి తెలంగాణ అధ్యక్షులు నారప రాజు రామ చంద్ర రావు అన్నారు
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయులు ఎక్కడైనా జీవించొచ్చు అని
చాలా మంది తెలంగాణ వాళ్లు కూడా ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు అని గుర్తు చేశారు
తప్పు చేస్తే శిక్షించాలి కానీ మీరు ఇక్కడ ఉండొద్దు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు
అని నారప రాజు రాంచందర్ రావు అన్నారు

గో బ్యాక్ మార్వాడి అనడం తప్పు : బిజెపి తెలంగాణ అధ్యక్షులు రామ చంద్రరావు
గో బ్యాక్ మార్వాడీ నినాదాలు చేయడం తప్పు. అని మార్వాడీలకు తెలంగాణ బీజేపీ మద్దత్తు గా ఉంటుంది అని బిజెపి తెలంగాణ అధ్యక్షులు నారప రాజు రామ చంద్ర రావు అన్నారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయులు ఎక్కడైనా జీవించొచ్చు అని చాలా మంది తెలంగాణ వాళ్లు కూడా ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు అని గుర్తు చేశారు తప్పు చేస్తే శిక్షించాలి కానీ మీరు ఇక్కడ ఉండొద్దు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు అని నారప రాజు రాంచందర్ రావు అన్నారు

