గాజువాక అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
విశాఖ గాజువాక లో అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మానానికి వ్యతిరేకంగా స్థానిక గ్రామాల ప్రజల నిరసన సిమెంట్ ఫాక్టరీ కి వ్యతిరేకంగా పెదగంట్యాడ లో ఆందోళనకు దిగిన గ్రామస్తులు… తప్పుడు నివేదికలతో అనుమతులు తీసుకొని వచ్చి ఇక్కడ మా ఆరోగ్యాన్ని మా ప్రాణాలకు హాని కల్పిస్తే ఊరుకునేది లేదంటూ స్థానిక గ్రామస్తులు ఈ
8వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ లో సిమెంట్ ఫాక్టరీని అడ్డుకుంటాం అంటున్న స్థానిక గ్రామాల ప్రజలు.


