Thursday, 5 February 2026
  • Home  
  • గోపాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల బైంసాలో కొమరం భీమ్ వర్ధంతి ఘనంగా జరిపారు
- నిర్మల్

గోపాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల బైంసాలో కొమరం భీమ్ వర్ధంతి ఘనంగా జరిపారు

(పున్నమి ప్రతినిధి తేదీ 7 .10. 2025 నిర్మల్ జిల్లా)ఈ సందర్భంగా కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ శ్రీ రఘునాథ్ మాట్లాడుతూ ఆదివాసి హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన వీరుడని జంగల్ జమీన్ కోసం ఎన్నో గెరిల్లా పోరాటాలను చేసి హక్కుల సాధనకు తన ప్రాణాలను సైతం పనంగా పెట్టినవారిని అన్నారు. తన పోరాటంతో అడవి బిడ్డల దారి చూపి అడవి సూర్యుడు అయ్యాడని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ డా భీమ్రావు డా పి జి రెడ్డి యు రవికుమార్ డా శంకర్ గుంత సుధాకర్ ఎన్ఎస్ఎస్ సమన్వయకర్తలు ఆరె రాజు డా ఓం ప్రకాష్ సంతోష్ కుమార్ కల్పనా నహీదా దివ్య రామ్మోహన్ సురేందర్ కిషన్ రాజయ్య శ్రావణ్య అర్షియ వహీద్ ఇర్ఫాన్లు ఇతరులు పాల్గొన్నారు

(పున్నమి ప్రతినిధి తేదీ 7 .10. 2025 నిర్మల్ జిల్లా)ఈ సందర్భంగా కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ శ్రీ రఘునాథ్ మాట్లాడుతూ ఆదివాసి హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన వీరుడని జంగల్ జమీన్ కోసం ఎన్నో గెరిల్లా పోరాటాలను చేసి హక్కుల సాధనకు తన ప్రాణాలను సైతం పనంగా పెట్టినవారిని అన్నారు. తన పోరాటంతో అడవి బిడ్డల దారి చూపి అడవి సూర్యుడు అయ్యాడని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ డా భీమ్రావు డా పి జి రెడ్డి యు రవికుమార్ డా శంకర్ గుంత సుధాకర్ ఎన్ఎస్ఎస్ సమన్వయకర్తలు
ఆరె రాజు డా ఓం ప్రకాష్ సంతోష్ కుమార్ కల్పనా నహీదా దివ్య రామ్మోహన్ సురేందర్ కిషన్ రాజయ్య శ్రావణ్య అర్షియ వహీద్ ఇర్ఫాన్లు ఇతరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.