*గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బైంసా*
ఈరోజు *అంతర్జాతీయ రాష్ట్రాన శాస్త్ర దినోత్సవాన్ని *మోల్ డే* గా రసాయన శాస్త్ర విభాగం తరఫున జరపడం జరిగింది ఈ సందర్భంగా విభాగం అధిపతి కే రఘునాథ్ మాట్లాడుతూ నిత్యజీవితంలో రసాయన శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. మోల్ అనగా కుప్ప రాసి సమూహం అని ఏదైనా ఒక మోల్ పదార్థము 6.022×10²³ అణువులు గాని పరమాణువులు కల్గి,ఉంటాయని,అదేవిదంగాఒక మోల్ వాయువు 22.4 లీటర్ ల గణపరీమానాన్ని కల్గి ఉంటాయని తెలిపారు.ఈ సందర్భంగా నిర్వహించిన క్విజ్, ఎక్స్టెంపుర్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమానికి డాక్టర్ భీమారావు డాక్టర్ శంకర్, డాక్టర్ కొసరి సంతోష్, సుధాకర్ గారు, సురేందర్, కిషన్, అబ్దుల్లా మస్జార్ శ్రావన్య ,ఉజ్మా తపస్సు, డాక్టర్ నహీదా, దివ్య మొదలగువారు పాల్గొన్నారు.

*గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బైంసా* లో *అంతర్జాతీయ రసాయన శాస్త్ర దినోత్సవం.*మోల్ డే*
*గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బైంసా* ఈరోజు *అంతర్జాతీయ రాష్ట్రాన శాస్త్ర దినోత్సవాన్ని *మోల్ డే* గా రసాయన శాస్త్ర విభాగం తరఫున జరపడం జరిగింది ఈ సందర్భంగా విభాగం అధిపతి కే రఘునాథ్ మాట్లాడుతూ నిత్యజీవితంలో రసాయన శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. మోల్ అనగా కుప్ప రాసి సమూహం అని ఏదైనా ఒక మోల్ పదార్థము 6.022×10²³ అణువులు గాని పరమాణువులు కల్గి,ఉంటాయని,అదేవిదంగాఒక మోల్ వాయువు 22.4 లీటర్ ల గణపరీమానాన్ని కల్గి ఉంటాయని తెలిపారు.ఈ సందర్భంగా నిర్వహించిన క్విజ్, ఎక్స్టెంపుర్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమానికి డాక్టర్ భీమారావు డాక్టర్ శంకర్, డాక్టర్ కొసరి సంతోష్, సుధాకర్ గారు, సురేందర్, కిషన్, అబ్దుల్లా మస్జార్ శ్రావన్య ,ఉజ్మా తపస్సు, డాక్టర్ నహీదా, దివ్య మొదలగువారు పాల్గొన్నారు.

