తూర్పు గోదావరి జిల్లా
పున్నమి ప్రతినిధి
✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు
న్యూస్ రిపోర్టర్.
అనపర్తి, 4 డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) :
బుధవారం ఉదయం గం. 11:30 లకు తూర్పుగోదావరి జిల్లా, గోపాలపురం నియోజకవర్గం, నల్లజర్ల రైతు సేవా కేంద్రంలో “రైతన్నా… మీకోసం” వర్క్ షాప్ లో పాల్గొనడానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలికిన అనపర్తి శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, యువ నాయుకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి.


