Thursday, 5 February 2026
  • Home  
  • గొల్ల కురుమ వృతి పై అవగాహన పెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి విన్నపం ఇచ్చిన యాదవ జిల్లా కార్యదర్శి
- హనుమకొండ

గొల్ల కురుమ వృతి పై అవగాహన పెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి విన్నపం ఇచ్చిన యాదవ జిల్లా కార్యదర్శి

పరకాల ప్రతినిధి: *ప్రమాదవశాత్తు మరణించిన గొర్ల కాపరులకు 10 లక్షల ఎక్స్ చేసి ఇవ్వాలి. మూగ జీవాలకు నట్టల మందులు ఎందుకు పంపిణీ చేయడం లేదు . gmps జిల్లా కార్యదర్శి. కే.లింగయ్య * ప్రమాదవశాత్తు మరణించిన గొర్ల కాపరులకు 10 లక్షల ఇవ్వాలని.గొర్రెలు మేకలకు నట్టల నివారణ మందులు ఉచితంగా పంపిణీ చేయాలని వివిధ రోగాలకు వ్యాక్సిన్ సప్లై చేసి ఆదుకోవాలని **గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాడబోయిన లింగయ్య ప్రభుత్వాన్ని* డిమాండ్ చేశారు. *పరకాల మండలం సీతారాంపురం లో గొర్రెలు మేకల పెంపకం దారుల సొసైటీ విస్తృత సమావేశం అధ్యక్షులు ఓదెల ఐలు కొమురూ అధ్యక్షతన యాదవ సంఘం కమ్యూనిటీ హాల్ జరిగింది .దీనికి ముఖ్యఅతిథిగా సంఘం జిల్లా కార్యదర్శి కాడబోయిన లింగయ్య*హాజరై మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గొర్రెలు మేకలకు నట్టల నివారణ మందులతో పాటు ఇతర* మందులు కూడా పంపిణీ కొంత పంపిణీ జరిగేది ఆ ప్రభుత్వం పంపిణీ చేయడం లేదని మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి మూడుసార్లు నట్ల నివారణ మందులు జీవాలకు తాపిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా మెట్ల మందులు పంపిణీ తోపాటు వివిధ రోగాలకు ఎలాంటి మందులు కూడా పంపిణీ చేయలేదని లింగయ్య మండిపడ్డారు. గొల్ల కురుమల అందరి ఓట్లు వేస్తే మేము అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోనే రెండు లక్షల నగదు బదిలీ ద్వారా గొర్ల పంపిణీ చేస్తామని చెప్పి గత ప్రభుత్వంలో కట్టిన డీడీలకు గొర్లు పంపిణీ చేయకుండా తిరిగి వాపసు ఇచ్చి గొల్ల కురుమలలో మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల తోపాటు కుక్కల దాడిలో వివిధ రోగాలతో అనేక రోగాలతో గొర్రెలు మేకలు చనిపోతున్నాయి వీటికి ప్రభుత్వం ఇన్సిడెంట్ సౌకర్యం కల్పించాలని ప్రమాదవశాత్తు చనిపోయిన గొల్ల కురుమలందరికి 10 లక్షల ఇవ్వాలని 50 సంవత్సరాలు దాటిన గొల్ల కాపరులకు 5000 పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు లేకుంటే రాబోయే కాలంలో ప్రభుత్వం పై పోరాటం తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సంఘం *ఉడుత విజయ్ .ఉడుత మహేందర్ .ఇష్టబోయిన ఐలుమల్లు. ఇష్టబోయిన హరీష్. ఓదెల శ్రీనివాస్ ఉడుత లింగమూర్తి ఇష్టమైన సమ్మయ్య ఇష్టబోయిన రాజయ్య. పి రాజయ్య. రాజకుమార్ ఎన్ శ్రీనివాస్. ఓదెల శ్రీనివాస్ మొగిలి మల్లయ్య తదితరులు* *పాల్గొన్నారు* . ……… ఇట్లు…….. మండల కార్యదర్శు గండ్రకోటి కుమార్*

పరకాల ప్రతినిధి:
*ప్రమాదవశాత్తు మరణించిన గొర్ల కాపరులకు 10 లక్షల ఎక్స్ చేసి ఇవ్వాలి. మూగ జీవాలకు నట్టల మందులు ఎందుకు పంపిణీ చేయడం లేదు . gmps జిల్లా కార్యదర్శి. కే.లింగయ్య
* ప్రమాదవశాత్తు మరణించిన గొర్ల కాపరులకు 10 లక్షల ఇవ్వాలని.గొర్రెలు మేకలకు నట్టల నివారణ మందులు ఉచితంగా పంపిణీ చేయాలని వివిధ రోగాలకు వ్యాక్సిన్ సప్లై చేసి ఆదుకోవాలని **గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాడబోయిన లింగయ్య ప్రభుత్వాన్ని* డిమాండ్ చేశారు.
*పరకాల మండలం సీతారాంపురం లో గొర్రెలు మేకల పెంపకం దారుల సొసైటీ విస్తృత సమావేశం అధ్యక్షులు ఓదెల ఐలు కొమురూ అధ్యక్షతన యాదవ సంఘం కమ్యూనిటీ హాల్ జరిగింది .దీనికి ముఖ్యఅతిథిగా సంఘం జిల్లా కార్యదర్శి కాడబోయిన లింగయ్య*హాజరై మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గొర్రెలు మేకలకు నట్టల నివారణ మందులతో పాటు ఇతర* మందులు కూడా పంపిణీ కొంత పంపిణీ జరిగేది ఆ ప్రభుత్వం పంపిణీ చేయడం లేదని మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి మూడుసార్లు నట్ల నివారణ మందులు జీవాలకు తాపిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా మెట్ల మందులు పంపిణీ తోపాటు వివిధ రోగాలకు ఎలాంటి మందులు కూడా పంపిణీ చేయలేదని లింగయ్య మండిపడ్డారు.
గొల్ల కురుమల అందరి ఓట్లు వేస్తే మేము అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోనే రెండు లక్షల నగదు బదిలీ ద్వారా గొర్ల పంపిణీ చేస్తామని చెప్పి గత ప్రభుత్వంలో కట్టిన డీడీలకు గొర్లు పంపిణీ చేయకుండా తిరిగి వాపసు ఇచ్చి గొల్ల కురుమలలో మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల తోపాటు కుక్కల దాడిలో వివిధ రోగాలతో అనేక రోగాలతో గొర్రెలు మేకలు చనిపోతున్నాయి వీటికి ప్రభుత్వం ఇన్సిడెంట్ సౌకర్యం కల్పించాలని ప్రమాదవశాత్తు చనిపోయిన గొల్ల కురుమలందరికి 10 లక్షల ఇవ్వాలని 50 సంవత్సరాలు దాటిన గొల్ల కాపరులకు 5000 పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు లేకుంటే రాబోయే కాలంలో ప్రభుత్వం పై పోరాటం తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సంఘం *ఉడుత విజయ్ .ఉడుత మహేందర్ .ఇష్టబోయిన ఐలుమల్లు. ఇష్టబోయిన హరీష్. ఓదెల శ్రీనివాస్ ఉడుత లింగమూర్తి ఇష్టమైన సమ్మయ్య ఇష్టబోయిన రాజయ్య. పి రాజయ్య. రాజకుమార్ ఎన్ శ్రీనివాస్. ఓదెల శ్రీనివాస్ మొగిలి మల్లయ్య తదితరులు* *పాల్గొన్నారు* .
……… ఇట్లు……..
మండల కార్యదర్శు
గండ్రకోటి కుమార్*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.