*మోరిపోడు గ్రామకమిటీ ఆధ్వర్యంలో జరిగిన “కోటి సంతకాల ప్రజా ఉద్యమ రచ్చబండ” కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి గొల్లపల్లి.*
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం:
రాజోలు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ గొల్లపల్లి సూర్యరావు గారి పిలుపుమేరకు మోరిపోడు గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు గడ్డం సుభాకర్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు కుసుమ చంద్రశేఖర్ అధ్యక్షతన *”మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా” వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం గ్రామస్థాయి రచ్చబండ కార్యక్రమం* నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మోరిపోడు గ్రామంలో కోటి సంతకాల ప్రజాఉద్యమ రచ్చబండ కార్యక్రమ కరపత్రాలను గొల్లపల్లి సూర్యా రావు గారు కమిటీ వారికి అందజేసి, గ్రామానికి వెయ్యి సంతకాలు సేకరించి మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణను ఆపడంలో భాగస్వాములు కావాలని కోరడం జరిగింది.
ఈ సందర్భంగా గొల్లపల్లి సూర్యరావు గారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన పేద మధ్యతరగతి విద్యార్థులు, తల్లిదండ్రులు ఏమి కోల్పోతారో గ్రామస్తులకు వివరించారు. విద్య వైద్యం ప్రతి ఒక్కరి హక్కు, ప్రతి కార్యకర్త ఈ విషయాలు ప్రజలకు తెలియపరచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కటకంశెట్టి ఆదిత్య, మోకా సురేష్, గుర్రం జాషువా, పితాని ఏసుబాబు, ఇందుకూరి సత్యనారాయణ రాజు, జిల్లెళ్ళ ఉదయ్ కిరణ్ గార్లు.
స్థానిక గ్రామ నాయకులు: చింత సురేష్, పితాని నారాయణ, పెమ్మాడి నాగేశ్వరరావు, కర్రి శ్రీనివాసు, జోగి ఆంజనేయులు, చెంతా శ్రీను, పాకేర్ల బన్ను, ఎల్లమిల్లి యాకోబు గార్లు మరియు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు….🙏🏻

గొల్లపల్లి సూర్యారావు గారి ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమ రచ్చబండ
*మోరిపోడు గ్రామకమిటీ ఆధ్వర్యంలో జరిగిన “కోటి సంతకాల ప్రజా ఉద్యమ రచ్చబండ” కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి గొల్లపల్లి.* డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం: రాజోలు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ గొల్లపల్లి సూర్యరావు గారి పిలుపుమేరకు మోరిపోడు గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు గడ్డం సుభాకర్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు కుసుమ చంద్రశేఖర్ అధ్యక్షతన *”మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా” వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం గ్రామస్థాయి రచ్చబండ కార్యక్రమం* నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మోరిపోడు గ్రామంలో కోటి సంతకాల ప్రజాఉద్యమ రచ్చబండ కార్యక్రమ కరపత్రాలను గొల్లపల్లి సూర్యా రావు గారు కమిటీ వారికి అందజేసి, గ్రామానికి వెయ్యి సంతకాలు సేకరించి మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణను ఆపడంలో భాగస్వాములు కావాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా గొల్లపల్లి సూర్యరావు గారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన పేద మధ్యతరగతి విద్యార్థులు, తల్లిదండ్రులు ఏమి కోల్పోతారో గ్రామస్తులకు వివరించారు. విద్య వైద్యం ప్రతి ఒక్కరి హక్కు, ప్రతి కార్యకర్త ఈ విషయాలు ప్రజలకు తెలియపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కటకంశెట్టి ఆదిత్య, మోకా సురేష్, గుర్రం జాషువా, పితాని ఏసుబాబు, ఇందుకూరి సత్యనారాయణ రాజు, జిల్లెళ్ళ ఉదయ్ కిరణ్ గార్లు. స్థానిక గ్రామ నాయకులు: చింత సురేష్, పితాని నారాయణ, పెమ్మాడి నాగేశ్వరరావు, కర్రి శ్రీనివాసు, జోగి ఆంజనేయులు, చెంతా శ్రీను, పాకేర్ల బన్ను, ఎల్లమిల్లి యాకోబు గార్లు మరియు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు….🙏🏻

