Sunday, 7 December 2025
  • Home  
  • ప్రజలలో సోలార్ అవగాహన “మీ విద్యుత్ మీరే ఉత్పత్తి చేసుకునే అద్భుత అవకాశం”(నరసన్నపేట, అక్టోబర్ 31 (పున్నమి ప్రతినిధి):
- ఆంధ్రప్రదేశ్

ప్రజలలో సోలార్ అవగాహన “మీ విద్యుత్ మీరే ఉత్పత్తి చేసుకునే అద్భుత అవకాశం”(నరసన్నపేట, అక్టోబర్ 31 (పున్నమి ప్రతినిధి):

ప్రతి నెలా వచ్చే విద్యుత్ బిల్లులతో విసుగు చెందిన ప్రజల కోసం సరికొత్త పరిష్కారం అందుబాటులోకి వచ్చింది. ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ‘పీఎం సూర్య ఘర్’ (PM Surya Ghar) పథకం పూర్తి స్థాయిలో ప్రయోజనం అందుకోలేకపోతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో “Revolution in Renewable Energy” అనే నినాదంతో ముందుకు సాగుతున్న ‘జీకే సోలార్ ఎమ్పవర్’ (GK Solar Empower) సంస్థ ప్రజల్లో సోలార్ ఎనర్జీపై అవగాహన పెంపొందిస్తోంది.సంస్థ స్థాపకుడు గొండు క్రాంతి కుమార్ గారు వివిధ రాష్ట్రాలలో అనుభవం గల సోలార్ వెండర్లతో అనుసంధానం అయి విజయవంతంగా సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో గృహస్థులు తమ ఇళ్ల పై Rooftop Solar Plants లేదా విద్యుత్ సబ్‌స్టేషన్ 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఖాళీ స్థలాల్లో Solar Power Plants ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఉత్పత్తిదారులుగా మారవచ్చని వివరించారు.దీని ద్వారా ప్రతి కుటుంబం నెలవారీ బిల్లులను తగ్గించుకోవడంతో పాటు, అదనంగా విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపి ఆదాయం పొందే అవకాశం ఉందని ఆయన తెలిపారు.PM Surya Ghar పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.78,000 వరకు సబ్సిడీతో పాటు 60 నెలల లోన్ సౌకర్యం అందిస్తున్నదని తెలిపారు. సులభమైన EMI పద్ధతిలో సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకున్న తర్వాత విద్యుత్ బిల్లు ‘జీరో’గా మారుతుందని చెప్పారు.ఎన్ఆర్ఈడీక్యాప్ (NREDCAP) రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గొండు తిరుపతి రావు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలో 1 కిలోవాట్ నుండి 1 మెగావాట్ వరకు అనేక సోలార్ ప్లాంట్లు విజయవంతంగా ఏర్పాటైనట్లు తెలిపారు. జీకే సోలార్ ఎమ్పవర్ సంస్థకు రాష్ట్రవ్యాప్తంగా సేవలందించగల నిపుణ టెక్నీషియన్ బృందం ఉన్నట్లు క్రాంతి కుమార్ గారు చెప్పారు. మరిన్ని వివరాల కోసం సంప్రదించాల్సిందిగా ఆయన సూచించారు.📞 63099 51519, 92912 28536🏠 గొండు వీధి, వెంకటేశ్వర థియేటర్ పక్కన, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా – 532421 🌱 పర్యావరణాన్ని కాపాడుతూ ఖర్చును తగ్గించండి — మీ భవిష్యత్తు కోసం ఒక స్మార్ట్ నిర్ణయం తీసుకోండి.

ప్రతి నెలా వచ్చే విద్యుత్ బిల్లులతో విసుగు చెందిన ప్రజల కోసం సరికొత్త పరిష్కారం అందుబాటులోకి వచ్చింది. ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ‘పీఎం సూర్య ఘర్’ (PM Surya Ghar) పథకం పూర్తి స్థాయిలో ప్రయోజనం అందుకోలేకపోతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో “Revolution in Renewable Energy” అనే నినాదంతో ముందుకు సాగుతున్న ‘జీకే సోలార్ ఎమ్పవర్’ (GK Solar Empower) సంస్థ ప్రజల్లో సోలార్ ఎనర్జీపై అవగాహన పెంపొందిస్తోంది.సంస్థ స్థాపకుడు గొండు క్రాంతి కుమార్ గారు వివిధ రాష్ట్రాలలో అనుభవం గల సోలార్ వెండర్లతో అనుసంధానం అయి విజయవంతంగా సేవలు అందిస్తున్నారని తెలిపారు.

ఆయన ఆధ్వర్యంలో గృహస్థులు తమ ఇళ్ల పై Rooftop Solar Plants లేదా విద్యుత్ సబ్‌స్టేషన్ 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఖాళీ స్థలాల్లో Solar Power Plants ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఉత్పత్తిదారులుగా మారవచ్చని వివరించారు.దీని ద్వారా ప్రతి కుటుంబం నెలవారీ బిల్లులను తగ్గించుకోవడంతో పాటు, అదనంగా విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపి ఆదాయం పొందే అవకాశం ఉందని ఆయన తెలిపారు.PM Surya Ghar పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.78,000 వరకు సబ్సిడీతో పాటు 60 నెలల లోన్ సౌకర్యం అందిస్తున్నదని తెలిపారు. సులభమైన EMI పద్ధతిలో సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకున్న తర్వాత విద్యుత్ బిల్లు ‘జీరో’గా మారుతుందని చెప్పారు.ఎన్ఆర్ఈడీక్యాప్ (NREDCAP) రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గొండు తిరుపతి రావు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలో 1 కిలోవాట్ నుండి 1 మెగావాట్ వరకు అనేక సోలార్ ప్లాంట్లు విజయవంతంగా ఏర్పాటైనట్లు తెలిపారు.

జీకే సోలార్ ఎమ్పవర్ సంస్థకు రాష్ట్రవ్యాప్తంగా సేవలందించగల నిపుణ టెక్నీషియన్ బృందం ఉన్నట్లు క్రాంతి కుమార్ గారు చెప్పారు.

మరిన్ని వివరాల కోసం సంప్రదించాల్సిందిగా ఆయన సూచించారు.📞 63099 51519, 92912 28536🏠 గొండు వీధి, వెంకటేశ్వర థియేటర్ పక్కన, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా – 532421

🌱 పర్యావరణాన్ని కాపాడుతూ ఖర్చును తగ్గించండి — మీ భవిష్యత్తు కోసం ఒక స్మార్ట్ నిర్ణయం తీసుకోండి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.