ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి)
గృహ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఖమ్మం రూరల్ మండలంలో కస్న తండ గ్రామంలో భూత్ అధ్యక్షుడు కిషన్ ఆధ్వర్యంలో గృహ సంపర్క్ అభియాన్ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీదేవికి వాసుదేవరావు పాల్గొని బిజెపి కరపత్రాలు స్టిక్కర్లు నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టి న పథకాలు గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు జాటోత్ మధు నాయక్ కోట మూర్తి సుదర్శన్ . నల్లమస శ్రీను . పృథ్వి .హిరాలాల్ కిషన్ . కందుల శ్రీ కృష్ణ. సురేష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు


