*
వాకాడు సర్కిల్ సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
* గూడూరు నియోజవర్గం శాసనసభ్యులు డా!! పాశిం సునీల్ కుమార్ గారి సహకారంతో..* *కోట, వాకాడు, చిట్టమూరు, మండలాల పంట పొలాలకు లింకు రోడ్లు ఏర్పాటు.**దాదాపు కోటి రూపాయలు నిధులను AMC వ్యవసాయ మార్కెట్ ద్వారా చైర్మన్ దార ప్రమీల గారి ఆధ్వర్యంలో అభివృద్ధి..* *మండలం లోని పలు గ్రామాల రోడ్ల ను పరిశీలించిన మాజీ మండల పరిషత్ అధ్యక్షులు మాణికల పవన్ కుమార్, తిరుపతి జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్,* *ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్,* *శంషుద్దీన్ *


