గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి అక్టోబర్ (పున్నమి ప్రతినిధి). దేవరపల్లి మండలం దేవరపల్లి.16 వ నెంబర్ జాతీయ రహదారి జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు. ప్రమాదంలో. గుర్తు తెలియని వాహనం ఢీకొని. ఒక మహిళ మృతి చెందింది మహిళపై నుండి వాహనం వెళ్లడంతో గుర్తుపట్టలేని విధంగా ఉంది. ప్రమాద స్థలానికి దేవరపల్లి ఎస్సై కే శ్రీహరి రావు సిబ్బంది వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు తరలించారు ప్రమాదం ఈ విధంగా జరిగింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.