Thursday, 5 February 2026
  • Home  
  • గురుకులాల ప్రవేశ నోటిఫికేషన్ – 2026 విడుదల
- E-పేపర్

గురుకులాల ప్రవేశ నోటిఫికేషన్ – 2026 విడుదల

పున్నమి ప్రతినిధి: గురుకులాల ప్రవేశ నోటిఫికేషన్ – 2026 విడుదల 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ *దరఖాస్తుకు కావలసినవి:* ఆధార్ కార్డు (aadhar card) సంతకంతో కూడిన పాస్ ఫోటో(pass photo with signature) స్టడీ సర్టిఫికెట్( 5వ తరగతి కోసం అయితే 4వ తరగతి స్టడీ సర్టిఫికెట్/ present study certificate) కుల ధృవీకరణ పత్రం(caste certificate) ఆన్లైన్లో 100 రూపాయలు రుసుము చెల్లించి అప్లై చేసుకోవచ్చును ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ 11-12-2025 నుండి 21- 01-2026 వరకు* పరీక్ష తేదీ 22-02-2026 రోజున ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు

పున్నమి ప్రతినిధి:
గురుకులాల ప్రవేశ నోటిఫికేషన్ – 2026 విడుదల
5వ తరగతి నుండి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ
*దరఖాస్తుకు కావలసినవి:*
ఆధార్ కార్డు (aadhar card)
సంతకంతో కూడిన పాస్ ఫోటో(pass photo with signature)
స్టడీ సర్టిఫికెట్( 5వ తరగతి కోసం అయితే 4వ తరగతి స్టడీ సర్టిఫికెట్/ present study certificate)
కుల ధృవీకరణ పత్రం(caste certificate)
ఆన్లైన్లో 100 రూపాయలు రుసుము చెల్లించి అప్లై చేసుకోవచ్చును
ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ 11-12-2025 నుండి 21- 01-2026 వరకు*
పరీక్ష తేదీ 22-02-2026 రోజున ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.