విశాఖపట్నం డిసెంబర్ 12 పున్నమి ప్రతినిధి:-
విశాఖపట్నం గురజాడ కలాక్షేత్రం లో బేతని స్కూల్ చిన్నారి విద్యార్థులతో అంగరంగ వైభవముగా
బేతనీ స్కూల్ 2025 కన్సర్ట్ జరిగింది
ఎల్ కే జి విద్యార్థుల నుంచి 4తరగతి విద్యార్థులతో ఇండియన్ కల్చర్ అనే కాన్సెప్ట్ తొ అలరించిన నృత్య ప్రదర్శన సందర్శకులకు మంత్ర ముగ్దలను చేసి ఆకట్టుకున్నది యీ కాన్సర్ట్ లోముఖ్య అతిధిలుగా రమేష్ పక్కి గారు బేతనీ స్కూల్ టీచర్లు మరియు బేతనీ స్కూల్ విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు

గురజాడ కాలక్షేత్రం లో బేతనీ స్కూల్ చిన్నారుల కాన్సర్ట్
విశాఖపట్నం డిసెంబర్ 12 పున్నమి ప్రతినిధి:- విశాఖపట్నం గురజాడ కలాక్షేత్రం లో బేతని స్కూల్ చిన్నారి విద్యార్థులతో అంగరంగ వైభవముగా బేతనీ స్కూల్ 2025 కన్సర్ట్ జరిగింది ఎల్ కే జి విద్యార్థుల నుంచి 4తరగతి విద్యార్థులతో ఇండియన్ కల్చర్ అనే కాన్సెప్ట్ తొ అలరించిన నృత్య ప్రదర్శన సందర్శకులకు మంత్ర ముగ్దలను చేసి ఆకట్టుకున్నది యీ కాన్సర్ట్ లోముఖ్య అతిధిలుగా రమేష్ పక్కి గారు బేతనీ స్కూల్ టీచర్లు మరియు బేతనీ స్కూల్ విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు

