క్రైస్ట్ ఇవాంజెలికల్ లూథరన్ మినిస్ట్రీస్ (CELM)గుంటూరు వారి అద్వర్యం లో నిత్యావసర వస్తువులు పంపిణీ అభినందనీయమని APUWJ రాష్ట్ర కార్యదర్శి ఏ జయప్రకాష్ అన్నారు శనివారం కొమ్మరపూడి, కల్లూరుపల్లి ఇందిరమ్మ కాలనీలోని క్రైస్ట్ ఇవాంజెలికల్ లూథరన్ చర్చ్ నందు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో లక్షలాది మంది కరోనా వల్ల మృతి చెందడంతో పాటు ఎంతో మంది రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్తుతుల్లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో సామ్నా జిల్లా అధ్యక్షుడు సర్వేపల్లి రామ్మూర్తి,ఆ సంఘ కాపరి గడ్డం హనోక్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
గుంటూరుCELMనిత్యావసర వస్తువులు పంపిణీ….APUWJ రాష్ట్ర కార్యదర్శి ఏ జయప్రకాష్