తూర్పుగోదావరి జిల్లా
పున్నమి ప్రతినిధి
✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
సీనియర్ రిపోర్టర్
9989086083.
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామంలో ని కోదండరామాలయంలో భక్తులచే భగవద్గీత పారాయణం చాతుర్మస దీక్ష 18 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంపూర్ణ గీతా పారాయణం, అభిషేకం, హవనం, మహా పూర్ణహుతి, కార్యక్రమాలు గ్రామ పురోహితులు పెడసనగంటి రవికిరణ్ శర్మ గారి ఆధ్వర్యంలో వేద పండితుల సమక్షంలో నిర్వహింపబడుతున్నాయి.
END


