పున్నమి హైదరాబాదు ఉప్పల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా తీసుకొస్తున్న గీగ్ మరియు ఫ్లాట్ఫామ్ వర్కర్స్ సామాజిక భద్రత ముసయిదా అస్తవ్యస్తంగా ఉందని తెలంగాణ ట్రాన్స్పోర్ట్ and గీగ్ మరియు ఫ్లాట్ఫామ్ వర్కర్స్ ఫోరమ్ కమిటీ సభ్యులు తెలుపుతూ
ప్రభుత్వం తీసుకొస్తున్న పాలసీలో కార్మికులకు సంక్షేమ పథకాలు ఏవిదంగా అందుతాయో స్పష్టత లేదని, నిధుల విషయంలో అవకతవకలు ఉన్నాయని మరిన్ని విషయాలు కంపెనీలకు అనుగుణంగా మార్చారని, ఇందులో మార్పులు చేర్పులు చేయాలని వర్కర్స్ యొక్క సంక్షేమము మరియు భద్రతకు సంబంధించిన విషయాలు ఇందులో లేవని మాట్లాడుతూ, అన్ని సంఘాలతో, కార్మికులతో మరొకసారి చర్చించాలని డిమాండ్ చేస్తూ
13/11/25 గురువారం రోజున కార్మికశాఖ కార్యాలయ ముట్టడి కార్యక్రమం చేస్తామని సమావేశంలో పాల్గొన్న సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు ఈ సమావేశంలో బిజ్జుల రామకృష్ణారెడ్డి Tరాజశేఖర్ రెడ్డి , సతీష్ కుమార్ , అబ్దుల్ రావొఫ్ ,కిరణ్ కుమార్, వినయ్ భూషణ్, md ముక్తార్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

గీగ్ మరియు ఫ్లాట్ఫామ్ వర్కర్స్ సామాజిక భద్రత అష్టవ్యస్తం
పున్నమి హైదరాబాదు ఉప్పల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా తీసుకొస్తున్న గీగ్ మరియు ఫ్లాట్ఫామ్ వర్కర్స్ సామాజిక భద్రత ముసయిదా అస్తవ్యస్తంగా ఉందని తెలంగాణ ట్రాన్స్పోర్ట్ and గీగ్ మరియు ఫ్లాట్ఫామ్ వర్కర్స్ ఫోరమ్ కమిటీ సభ్యులు తెలుపుతూ ప్రభుత్వం తీసుకొస్తున్న పాలసీలో కార్మికులకు సంక్షేమ పథకాలు ఏవిదంగా అందుతాయో స్పష్టత లేదని, నిధుల విషయంలో అవకతవకలు ఉన్నాయని మరిన్ని విషయాలు కంపెనీలకు అనుగుణంగా మార్చారని, ఇందులో మార్పులు చేర్పులు చేయాలని వర్కర్స్ యొక్క సంక్షేమము మరియు భద్రతకు సంబంధించిన విషయాలు ఇందులో లేవని మాట్లాడుతూ, అన్ని సంఘాలతో, కార్మికులతో మరొకసారి చర్చించాలని డిమాండ్ చేస్తూ 13/11/25 గురువారం రోజున కార్మికశాఖ కార్యాలయ ముట్టడి కార్యక్రమం చేస్తామని సమావేశంలో పాల్గొన్న సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు ఈ సమావేశంలో బిజ్జుల రామకృష్ణారెడ్డి Tరాజశేఖర్ రెడ్డి , సతీష్ కుమార్ , అబ్దుల్ రావొఫ్ ,కిరణ్ కుమార్, వినయ్ భూషణ్, md ముక్తార్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

