మర్రిపాడు:డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)”
అనంతసాగరం మండల కేంద్రంలో ఉండే గిరిజనులకు ST కార్పొరేషన్ ద్వారా గిరిజనులకు సహాయ సహకారాలు అందించి వారి జీవితాలు బాగుచేయాలని కోరుతూ సిపిఎం పార్టీ అనంతసాగరం మండల కమిటి ఆధ్వర్యం లో ఛలో కలెక్టరేట్ కు తరలిన గిరిజనులు….ST కార్పొరేషన్ ద్వారా తమకు సహాయం అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది….*


