గాయపడ్డ జర్నలిస్టులకు TUWJ(H-143) యూనియన్ ఆర్థిక సహాయం
ఇబ్రహీంపట్నం బిగ్ టివి జర్నలిస్ట్ ముచర్ల నగేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నగేష్ ను
పరామర్శించి 65వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన ఇబ్రహీంపట్నం జర్నలిస్టులు.కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు సాక్షి చండిశ్వర్(జిల్లా నాయకులు )నియోజకవర్గం అధ్యక్షులు సూరమోని సత్యనారాయణ, జిల్లా నాయకులు వరికుప్పల అశోక్,,చెరుకూరి రాజు, చెరుకూరి మహేందర్, సూరమోని బాబు, హనుమంతు సుదర్శన్, రాఘవేందర్, విజయ్, కుమార్, రామ్ చందర్, నరేందర్, నరేందరెడ్డి, భూచక్రం గౌడ్, మహేష్ చారి తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్ట్ సంఘం విజ్ఞప్తి మేరకు ఆర్థిక సహాయం చేసినవార్ల పేర్లు
ఇబ్రహీంపట్నం సిఐ మహేందర్ రెడ్డి =25,000/-
ఇబ్రహీంపట్నం BRS యువజన విభాగం నియోజవర్గ అధ్యక్షులు జెర్కోని రాజు =10,000/-
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ జర్నలిస్టులు =30,000/-
మొత్తం=65.000/-



