గాయపడ్డ జర్నలిస్టుకు ఆర్థిక సహాయం చేసిన జెర్కోని రాజు
పున్నమి న్యూస్
తెలంగాణ ఇంచార్జి
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 5వ వార్డ్ కౌన్సిలర్ జెర్కోని మమత రాజు* ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం బిగ్ టివి జర్నలిస్ట్ ముచర్ల నగేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నగేష్ ను
పరామర్శించి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో సూరమోని సత్యనారాయణ వరికుప్పల అశోక్, చెరుకురి రాజు, వీర ప్రవీణ్, చింతకింది వీరేష్ ,మాదాసు శ్రీరామ్, సోప్పరి కరుణాకర్ నెనవత్ జలంధర్, ప్రవిణ్ నాయక్,తదితరులు పాల్గొన్నారు.



