Wednesday, 25 March 2026
  • Home  
  • గాయత్రిలో జాతీయ ఐక్యతా దినోత్సవం (శ్రీకాకుళం రూరల్ – అక్టోబర్ పున్నమి ప్రతినిధి)
- ఆంధ్రప్రదేశ్

గాయత్రిలో జాతీయ ఐక్యతా దినోత్సవం (శ్రీకాకుళం రూరల్ – అక్టోబర్ పున్నమి ప్రతినిధి)

సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ ఐక్యతా దినోత్సవంను గాయత్రి కాలేజీ అఫ్ సైన్స్ అండ్ మేనజ్ మెంట్ కళాశాలలోని జాతీయ సేవా పధకం రెండు విభాగాలు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ , అధ్యాపకులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించిన అనంతరం ప్రిన్సిపాల్ కె.వి.వి.సత్యన్నారాయణ మాట్లాడుతూ విద్యార్థులలో స్ఫూర్తి కోసం మహాత్ముల చరిత్రలు చదవాలని, సర్దార్ తీసుకున్న నిర్ణయాలతో దేశంలో ఐక్యతకు అడుగులువేశారని, పటేల్ జీవితాన్ని అందరూ తెలుసుకోవాలని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటే విజయాల శాతం, శతశాతమన్నారు. ఈ కార్యక్రమంలో ఐ.క్యూ.ఏ.సి సమన్వయకర్త డా. మార్తాoడ కృష్ణ, అప్పలనాయుడు, గోపాలరావు, హరిరామ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ ఐక్యతా దినోత్సవంను గాయత్రి కాలేజీ అఫ్ సైన్స్ అండ్ మేనజ్ మెంట్ కళాశాలలోని జాతీయ సేవా పధకం రెండు విభాగాలు ఘనంగా నిర్వహించాయి.

ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ , అధ్యాపకులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించిన అనంతరం ప్రిన్సిపాల్ కె.వి.వి.సత్యన్నారాయణ మాట్లాడుతూ విద్యార్థులలో స్ఫూర్తి కోసం మహాత్ముల చరిత్రలు చదవాలని, సర్దార్ తీసుకున్న నిర్ణయాలతో దేశంలో ఐక్యతకు అడుగులువేశారని, పటేల్ జీవితాన్ని అందరూ తెలుసుకోవాలని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటే విజయాల శాతం, శతశాతమన్నారు.

ఈ కార్యక్రమంలో ఐ.క్యూ.ఏ.సి సమన్వయకర్త డా. మార్తాoడ కృష్ణ, అప్పలనాయుడు, గోపాలరావు, హరిరామ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.