വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ
- ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083.
- తూ.
- గో జిల్లా....
✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
తూ. గో జిల్లా….
గోపాలపురం మండలం పోలీస్ స్టేషన్లో హోంగార్డగ విధులు నిర్వహిస్తున్న గోవింద్ బొమ్మూరు వెళ్తుండగా గామన్ బ్రిడ్జిపై వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయనకు గాయాలు కావటంతో స్థానికులు అంబులెన్సులో చికిత్స కోసం రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు.
అది తెలుసుకున్న సీఐ నాయక్ మరియు ఎస్ గోపాలపురం ఎస్ఐలు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
END