విశాఖ డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)
సందర్భంగా మాధవధార vu డా కాలనీ ఈస్ట్ పార్కు నందు కేఎన్ఆర్ ఫ్రెండ్స్ మరియు మస్తాన్ ఆర్కెస్ట్రా విజయనగరం వారి సంయుక్త ఆధ్వర్యంలో ఘంటసాల సినీ సంగీత విభావరి కార్యక్రమం జరిగింది. కార్యక్రమాన్ని జెడి
ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్.
కారుముడి అను. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించగా కేత నాగేశ్వరరావు మరియు ఇతర గాయకులు ఘంటసాల . సినీ గేయాలను అద్భుతంగా ఆలపించారు ఈ కార్యక్రమానికి వి గోవిందరాజు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఘంటసాల . పాటలను ఆలపించారు. కార్యక్రమం ఆద్యంతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.


