Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

గాంధీ, శాస్త్రి లకు ఫౌండేషన్ ఘన నివాళి

Punnami Newsroom Published: Updated:
గాంధీ, శాస్త్రి లకు ఫౌండేషన్ ఘన నివాళి

Story highlights

  • కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 2(పున్నమి న్యూస్): మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గంలో ప్రతిఒక్కరూ పయనించాలని,లాల్ బహదూర్ శాస్త్రి పాలన ఆదర్శనీయమని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు అన్నారు.
  • మహాత్మా గాంధీ లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈసందర్భంగా ఆరోగ్యం సహకరించని బాలకృష్ణ అభిమానికి నెలనెలా నగదు సహాయం అందించి అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా పేదలకు వెజిటేబుల్ బిర్యాని పంపిణీ చేశారు.కార్యక్రమంలో జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల…

కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 2(పున్నమి న్యూస్):
మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గంలో ప్రతిఒక్కరూ పయనించాలని,లాల్ బహదూర్ శాస్త్రి పాలన ఆదర్శనీయమని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు అన్నారు. మహాత్మా గాంధీ లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈసందర్భంగా ఆరోగ్యం సహకరించని బాలకృష్ణ అభిమానికి నెలనెలా నగదు సహాయం అందించి అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా పేదలకు వెజిటేబుల్ బిర్యాని పంపిణీ చేశారు.కార్యక్రమంలో జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్య ప్రసాద్ ప్రత్తిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు జగదీష్ కడిమి ఏసు పేర్ల సంతోష్ ఫౌండేషన్ సభ్యులు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *