Thursday, 26 March 2026
  • Home  
  • గాంధారిలో సందడి రెడ్డి మల్లేష్ ఘనంగా జన్మదిన వేడుకలు
- కామారెడ్డి

గాంధారిలో సందడి రెడ్డి మల్లేష్ ఘనంగా జన్మదిన వేడుకలు

కామారెడ్డి,05 అక్టోబర్, పున్నమి ప్రతినిధి : హరీష్ రావు సభానంతరం.. మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా నాయకుల సమక్షంలో వేడుకలు నిర్వహిం చారని రెడ్డి మల్లేష్ తెలిపారుమాజీ మంత్రి హరీష్ రావు సభతో కామారెడ్డి జిల్లా, గాంధారి మండలం లో నెలకొన్న రాజకీయ సందడి కొనసాగింది. ఈ సభానంతరం, బి.ఆర్.ఎస్. పార్టీకి చెందిన పలువు రు కీలక నాయకులు, మాజీ ఎమ్మెల్యేల సమక్షంలో రామారెడ్డి మండలం గొల్లపల్లి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు రెడ్డి మల్లేష్ జన్మదిన వేడుకలు ఘనం గా జరుపుకున్నామన్నారు.వేముల ప్రశాంత్ రెడ్డి గ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, మాజీ ఎమ్మె ల్యే గంప గోవర్ధన్, మాజీ జుక్కల్ ఎమ్మెల్యే హను మంత్ షిండే ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరితో పాటు, జిల్లా అధ్యక్షులు మొజిబుద్దీన్, పడి గెల రాజేశ్వరరావు, మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, నారాయణ రెడ్డి, తనజీ, శివాజీ రావు, సాయి గౌడ్, లింబాద్రి తదితరులు హాజరయ్యారు.ఉద్యమ నాయకులైన పెద్ద మల్లేష్ యాదవ్, కందుర్రి నరేష్, ఉపాధ్యక్షులు, యూత్ అధ్యక్షులు సుమన్, సీని యర్ నాయకులు సత్యనారాయణ రెడ్డి, శ్రీధర్, ఉద్యమ నాయకులు పులి, జంగం లింగం వంటి పార్టీ కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో రెడ్డి మల్లేష్ కేక్ కట్ చేసి తన పుట్టినరోజును జరుపుకు న్నారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు, రెడ్డి మల్లేష్ సేవలను అభినందించారు. పార్టీ పట్ల ఆయన నిబద్ధత, కార్యకర్తలను సమన్వయం చేసు కునే తీరును ప్రశంసించారు. జన్మదినం సందర్భం గా నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాం క్షలు తెలిపారు.

కామారెడ్డి,05 అక్టోబర్, పున్నమి ప్రతినిధి :

హరీష్ రావు సభానంతరం.. మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా నాయకుల సమక్షంలో వేడుకలు నిర్వహిం చారని రెడ్డి మల్లేష్ తెలిపారుమాజీ మంత్రి హరీష్ రావు సభతో కామారెడ్డి జిల్లా, గాంధారి మండలం లో నెలకొన్న రాజకీయ సందడి కొనసాగింది. ఈ సభానంతరం, బి.ఆర్.ఎస్. పార్టీకి చెందిన పలువు రు కీలక నాయకులు, మాజీ ఎమ్మెల్యేల సమక్షంలో రామారెడ్డి మండలం గొల్లపల్లి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు రెడ్డి మల్లేష్ జన్మదిన వేడుకలు ఘనం గా జరుపుకున్నామన్నారు.వేముల ప్రశాంత్ రెడ్డి గ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, మాజీ ఎమ్మె ల్యే గంప గోవర్ధన్, మాజీ జుక్కల్ ఎమ్మెల్యే హను మంత్ షిండే ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరితో పాటు, జిల్లా అధ్యక్షులు మొజిబుద్దీన్, పడి గెల రాజేశ్వరరావు, మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, నారాయణ రెడ్డి, తనజీ, శివాజీ రావు, సాయి గౌడ్, లింబాద్రి తదితరులు హాజరయ్యారు.ఉద్యమ నాయకులైన పెద్ద మల్లేష్ యాదవ్, కందుర్రి నరేష్, ఉపాధ్యక్షులు, యూత్ అధ్యక్షులు సుమన్, సీని యర్ నాయకులు సత్యనారాయణ రెడ్డి, శ్రీధర్, ఉద్యమ నాయకులు పులి, జంగం లింగం వంటి పార్టీ కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో రెడ్డి మల్లేష్ కేక్ కట్ చేసి తన పుట్టినరోజును జరుపుకు న్నారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు, రెడ్డి మల్లేష్ సేవలను అభినందించారు. పార్టీ పట్ల ఆయన నిబద్ధత, కార్యకర్తలను సమన్వయం చేసు కునే తీరును ప్రశంసించారు. జన్మదినం సందర్భం గా నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాం క్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.