Tuesday, 24 March 2026
  • Home  
  • గల్లా కి శుభాకాంక్షలు తెలిపిన అయన అభిమానులు
- ఖమ్మం

గల్లా కి శుభాకాంక్షలు తెలిపిన అయన అభిమానులు

ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి స్తంభాద్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఖమ్మం కో ఆప్షన్ సభ్యులుగా నియమితులైన భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా మాజీ రథసారథి బిజెపి రాష్ట్ర నాయకులు మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంచార్జి శ్రీ గల్లా సత్యనారాయణ కి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎల్లరావ్ గౌడ్, గజ్జల శ్రీనివాస్, అప్పారావ్ లు కలసి అభినందనలు తెలిపారు. అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు

ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి

స్తంభాద్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఖమ్మం కో ఆప్షన్ సభ్యులుగా నియమితులైన భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా మాజీ రథసారథి బిజెపి రాష్ట్ర నాయకులు మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంచార్జి శ్రీ గల్లా సత్యనారాయణ కి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎల్లరావ్ గౌడ్, గజ్జల శ్రీనివాస్, అప్పారావ్ లు కలసి అభినందనలు తెలిపారు. అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.