పున్నమి తెలుగు దిన పత్రిక ✍️
నెల్లూరులోని గరీబ్ బిర్యానీ సెంటర్ పై ఆదివారం పుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. గరీబ్ బిర్యానీ సెంటర్ యాజమాన్యానికి రూ.లక్ష జరిమానా విధించారు. ఈ దాడులలో పాల్గొన్న పుడ్ సేఫ్టీ అధికారి వెంకరమణ మాట్లాడుతూ..నగరంలో మున్నిపల్ కార్పొరేషన్ ఇచ్చిన అనుమతులను పాటిస్తూ విక్రయాలను కొనసాగించాన్నారు. సొంత నిర్ణయాలు తీసుకుని విక్రయాలు కొనసాగిస్తే లక్ష రూపాయలు జారిమానా విధిస్తామన్నారు.