గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే *శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారికి* జన్మదిన శుభాకాంక్షలు.
ఈ జన్మదిన సందర్భంగా మీరు మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాను.
మీకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, నిండునూరేళ్ల సంపూర్ణ ఆరోగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ…
జన్మదిన శుభాకాంక్షలు మరియు అభినందనలు 💐
*మీ కోగంటి సత్యనారాయణ*
ప్రముఖ పారిశ్రామికవేత్త

