గద్వాల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ జోరు
ఏకగ్రీవలతో ఫుల్ జోష్ తో ఉన్న గద్వాల్ నియోజకవర్గ కాంగ్రెస్ లీడర్లు
రోజు రోజుకు జిల్లాలో BRS పార్టీ ఉనికి కోల్పోతున్న పరిస్థితి
పోటీ చేయడానికి అభ్యర్థులు లేక అల్లాడి పోతున్న BRS పార్టీ…పోటీ చేసే అభ్యర్థుల కోసం వెతుకులాట
మండల స్థాయి లీడర్లు పట్టించుకోకపోవడంతో కార్యకర్తలలో గందరగోళం పరిస్థితి ఏర్పడింది
ఇప్పటికైనా అధిష్టానం స్పందించి గద్వాల్ నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ కార్యకర్తలు కోరుకుంటున్నారు


