నకిరేకల్ : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి)
గట్టుప్పల్ లోని గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. వసతి గృహంలో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను ఆమె,పరిశీలించి విద్యార్థులకు చాక్లెట్ పంపిణీ చేశారు. అనంతరం గట్టుప్పల్ లో నూతనంగా నిర్మిస్తున్న వైద్య ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను,కాంట్రాక్టర్ ను ఆదేశించారు.
గట్టుప్పల్ మండల కేంద్రంలో పలు ప్రభుత్వ సంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేసిన : జిల్లా కలెక్టర్
నకిరేకల్ : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి) గట్టుప్పల్ లోని గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. వసతి గృహంలో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను ఆమె,పరిశీలించి విద్యార్థులకు చాక్లెట్ పంపిణీ చేశారు. అనంతరం గట్టుప్పల్ లో నూతనంగా నిర్మిస్తున్న వైద్య ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను,కాంట్రాక్టర్ ను ఆదేశించారు.

