*ఘనంగా పదవీ విరమణ మహోత్సవం*
*పున్నమి ప్రతినిధి, 3 /12/ 2025*
*దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి అనేకమంది విద్యార్థులను భవిష్యత్ తరాలకు అందించిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన శ్రీ మద్దిలేటి గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మదనాపూర్ గారికి జిల్లా నలుమూలల నుంచి వారి శిష్య బృందం ఉపాధ్యాయ బృందం వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు విద్యార్థులు ఉపాధ్యాయ బృందం మరియు రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం ఎన్ విజయకుమార్ మెమొంటో, శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది వారితోపాటు విద్యార్థులు ఘనంగా సన్మానించడం జరిగింది*

గజిటెడ్ ప్రధానోపాధ్యాయులను ఘనంగా సన్మానిస్తున్న రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం ఎన్ విజయకుమార్
*ఘనంగా పదవీ విరమణ మహోత్సవం* *పున్నమి ప్రతినిధి, 3 /12/ 2025* *దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి అనేకమంది విద్యార్థులను భవిష్యత్ తరాలకు అందించిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన శ్రీ మద్దిలేటి గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మదనాపూర్ గారికి జిల్లా నలుమూలల నుంచి వారి శిష్య బృందం ఉపాధ్యాయ బృందం వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు విద్యార్థులు ఉపాధ్యాయ బృందం మరియు రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం ఎన్ విజయకుమార్ మెమొంటో, శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది వారితోపాటు విద్యార్థులు ఘనంగా సన్మానించడం జరిగింది*

