Wednesday, 1 April 2026
  • Home  
  • గంజాయి గుట్టు రట్టు చేసిన పోలీసులు
- భద్రాద్రి కొత్తగూడెం

గంజాయి గుట్టు రట్టు చేసిన పోలీసులు

*పోలీస్ కు అభివందనం* — గంజాయి స్థావరాలు గుర్తించి పట్టుకున్నారు పున్నమి ప్రతినిధి – భుక్యా వినోద్ కుమార్ 31 అక్టోబర్ 2025, మణుగూరు మణుగూరు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పోలీస్ కు అభివందనం ఎన్నో ఎన్నెన్నో జీవితాలను గంజాయి భారీ నుండి పెద్ద ఎత్తున కాపాడిన మన పోలీస్ శాఖకు ఆదర్శంగా నిలిచిన చైతన్యానికి గాంధీ బొమ్మ సెంటర్ ప్రజల స్ఫూర్తి నేడు ఎంతోమంది యువతి యువకుల జీవితాలకు మరో మలుపుగా నిలవడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మణుగూరులో పెద్ద ఎత్తున గంజాయిని నెలరోజుల చైతన్యం పేరిట డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో సమావేశాలు ఎన్నెన్నో అవేర్నెస్ ప్రోగ్రాములు మొత్తం కలగలిపి చైతన్యానికి ప్రజల మద్దతు సమాచారం మేరకు పెద్ద ఎత్తున గంజాయి పట్టివేత అంతర్ జిల్లాల గంజాయి వ్యాపారులను సైతం పకడ్బంధినిగాతో ఆపరేషన్ గంజాయిలో పట్టుకోవడం విశేషం. ఇంత పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకోవడంలో జిల్లా ఎస్పీ చైతన్యం పేరిట తీసుకువచ్చిన మరో చైతన్యానికి మణుగూరు నిదర్శనమని పలువురు సీనియర్ సిటిజన్స్ పట్టణ ప్రజానీకం అభినందిస్తున్నారు. 24 గంటలు మణుగూరు పోలీస్ డివిజనల్ పరిధిలో గంజాయి నిఘ డ్రగ్స్ మహమ్మారిపై కొనసాగడం ఎస్పీ ఆదేశాల మేరకు డి.ఎస్.పి వంగ రవీందర్ రెడ్డి నిరంతర పర్యవేక్షణలో మణుగూరు పోలీస్ శాఖ అహర్నిశలు కృషి చేయడం ఇందుకు నిదర్శనం.

*పోలీస్ కు అభివందనం*

— గంజాయి స్థావరాలు గుర్తించి పట్టుకున్నారు

పున్నమి ప్రతినిధి – భుక్యా వినోద్ కుమార్
31 అక్టోబర్ 2025, మణుగూరు

మణుగూరు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పోలీస్ కు అభివందనం ఎన్నో ఎన్నెన్నో జీవితాలను గంజాయి భారీ నుండి పెద్ద ఎత్తున కాపాడిన మన పోలీస్ శాఖకు ఆదర్శంగా నిలిచిన చైతన్యానికి గాంధీ బొమ్మ సెంటర్ ప్రజల స్ఫూర్తి నేడు ఎంతోమంది యువతి యువకుల జీవితాలకు మరో మలుపుగా నిలవడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మణుగూరులో పెద్ద ఎత్తున గంజాయిని నెలరోజుల చైతన్యం పేరిట డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో సమావేశాలు ఎన్నెన్నో అవేర్నెస్ ప్రోగ్రాములు మొత్తం కలగలిపి చైతన్యానికి ప్రజల మద్దతు సమాచారం మేరకు పెద్ద ఎత్తున గంజాయి పట్టివేత అంతర్ జిల్లాల గంజాయి వ్యాపారులను సైతం పకడ్బంధినిగాతో ఆపరేషన్ గంజాయిలో పట్టుకోవడం విశేషం. ఇంత పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకోవడంలో జిల్లా ఎస్పీ చైతన్యం పేరిట తీసుకువచ్చిన మరో చైతన్యానికి మణుగూరు నిదర్శనమని పలువురు సీనియర్ సిటిజన్స్ పట్టణ ప్రజానీకం అభినందిస్తున్నారు. 24 గంటలు మణుగూరు పోలీస్ డివిజనల్ పరిధిలో గంజాయి నిఘ డ్రగ్స్ మహమ్మారిపై కొనసాగడం ఎస్పీ ఆదేశాల మేరకు డి.ఎస్.పి వంగ రవీందర్ రెడ్డి నిరంతర పర్యవేక్షణలో మణుగూరు పోలీస్ శాఖ అహర్నిశలు కృషి చేయడం ఇందుకు నిదర్శనం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.