ఖమ్మం లో స్థానిక ఎన్నికల రాజకీయం వేడెక్కింది. 

0
6

ఖమ్మం లో స్థానిక ఎన్నికల రాజకీయం వేడెక్కింది.

ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి పెరుగుతోంది. జిల్లాలోని 20 మండలాల్లో 280 ఎంపీటీసీ, 20 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, 5 నియోజకవర్గాల్లో 589 గ్రామ పంచాయతీలు, మొత్తం 12,24,371 ఓటర్లు ఉన్నారు. తాజాగా ఎదులపురం, కల్లూరు మున్సిపాలిటీగా ఏర్పడటంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో మార్పులు వచ్చే అవకాశముంది.

0
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here