ఖమ్మం ఆగష్టు
( పున్నమి ప్రతి నిధి )
తెలంగాణ లో భారీ వర్షా సూచనతో ఖమ్మం నగరం తో పాటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మంగళవారం తెల్లవారు జాము నుండే భారి వర్షం పడుతుంది. అత్యవసర మైతే తప్ప ప్రజలు బయట కి రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యా సంస్థ లకి సెలవులు ఇవ్వాలని తల్లి దండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు


