Thursday, 5 February 2026
  • Home  
  • ఖమ్మం రెండవ పట్టణ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ ఆధ్వర్యంలో స్వచ్ భారత్. ముఖ్య అతిధి గా హాజరై న బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు
- ఖమ్మం

ఖమ్మం రెండవ పట్టణ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ ఆధ్వర్యంలో స్వచ్ భారత్. ముఖ్య అతిధి గా హాజరై న బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు

ఖమ్మం పున్నమి ప్రతినిధి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీ ఆదేశాల మేరకు, సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీ నెల్లూరికోటేశ్వరరావు ముఖ్య అతిధి గా ఖమ్మం బిజెపి టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ అధ్యక్షతన ఖమ్మం టూ టౌన్ పరిధిలో ఉన్న 50వ డివిజన్ లో గల మామిళ్ల గూడెం ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛభారత్ కార్యక్రమం స్వచ్ఛభారత్ ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్ రాజపుత్ మహేంద్ర సింగ్ ఆధ్వర్యంలో జరిగింది, ముఖ్యఅతిథిగా విచ్చేసి సిన ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీ నెల్లూరి కోటేశ్వరరావు , మాట్లాడుతూ ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా సేవా పక్షం స్వచ్ఛభారత్ కార్యక్రమం లో భాగంగా మున్సిపాలిటీ కార్మికులను శాలువతో సత్కరించి, స్కూలు పిల్లలకు స్వీట్ ప్యాకెట్స్ పంచి, శ్రీ నరేంద్ర మోడీ గారి అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు , ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గెంటేలవిద్యాసాగర్ ఒక్కలంకసుబ్రహ్మణ్యం, మందరపు సుబ్బారావు, మేకలనాగేందర్, నెల్లూరు బెనర్జీ చౌదరి, సుదర్శన్మిశ్రా, స్వచ్ఛభారత్ ఖమ్మం జిల్లా కన్వీనర్, రేఖసత్యనారాయణ, కృష్ణచారి,రుద్రగానిమాధవ్, బుఖ్యవెంకట్, దాసరిమధు, దాసరివీరభద్రం, (రిటైర్డ్ సి ఐ) జిల్లా సోషల్యు మీడియా కన్వీనర్ యుగంధర్ నాయుడు, సురేష్ గౌడ్, మహిళా నేతలు, శ్రీమతి మందసరస్వతి, శ్రీమతి ఈశ్వరప్రగడ లలిత, శ్రీమతి రజిని రెడ్డి, శ్రీమతి I’ll,స్వర్ణ,మేఘన, తదితరులు పాల్గొన్నారు

ఖమ్మం పున్నమి ప్రతినిధి

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీ ఆదేశాల మేరకు, సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీ నెల్లూరికోటేశ్వరరావు ముఖ్య అతిధి గా ఖమ్మం బిజెపి టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ అధ్యక్షతన ఖమ్మం టూ టౌన్ పరిధిలో ఉన్న 50వ డివిజన్ లో గల మామిళ్ల గూడెం ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛభారత్ కార్యక్రమం స్వచ్ఛభారత్ ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్ రాజపుత్ మహేంద్ర సింగ్ ఆధ్వర్యంలో జరిగింది, ముఖ్యఅతిథిగా విచ్చేసి సిన ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీ నెల్లూరి కోటేశ్వరరావు , మాట్లాడుతూ ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా సేవా పక్షం స్వచ్ఛభారత్ కార్యక్రమం లో భాగంగా మున్సిపాలిటీ కార్మికులను శాలువతో సత్కరించి, స్కూలు పిల్లలకు స్వీట్ ప్యాకెట్స్ పంచి,
శ్రీ నరేంద్ర మోడీ గారి అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు
, ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గెంటేలవిద్యాసాగర్
ఒక్కలంకసుబ్రహ్మణ్యం, మందరపు సుబ్బారావు, మేకలనాగేందర్, నెల్లూరు బెనర్జీ చౌదరి, సుదర్శన్మిశ్రా, స్వచ్ఛభారత్ ఖమ్మం జిల్లా కన్వీనర్, రేఖసత్యనారాయణ, కృష్ణచారి,రుద్రగానిమాధవ్, బుఖ్యవెంకట్, దాసరిమధు, దాసరివీరభద్రం, (రిటైర్డ్ సి ఐ) జిల్లా సోషల్యు మీడియా కన్వీనర్ యుగంధర్ నాయుడు, సురేష్ గౌడ్, మహిళా నేతలు, శ్రీమతి మందసరస్వతి, శ్రీమతి ఈశ్వరప్రగడ లలిత, శ్రీమతి రజిని రెడ్డి, శ్రీమతి I’ll,స్వర్ణ,మేఘన, తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.