ఖమ్మం రూరల్ మండలం గోళ్లగూడెం వద్ద సాగర్ కాలువలో పడిపోయిన కారు..
మర్రిపెడ నుండి ఖమ్మం వస్తుండగా ఘటన..
కారులో ఎంతమంది ప్రయాణిస్తున్నారో తెలియని పరిస్థితి..
ప్రస్తుతం కారును పైకి లాగేందుకు ప్రయత్నిస్తున్న స్థానికులు, పోలీసులు..
కాలువలో వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండడంతో ఇబ్బంది పడుతున్న స్థానికులు..
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

