ఖమ్మం ఆగస్టు (పున్నమి ప్రతినిధి )
ఖమ్మం నగరము లోని రోటరీ నగర్ నందు గల ఖమ్మం పబ్లిక్ స్కూల్ నందు రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల చైర్మన్ కిషోర్, డైరెక్టర్ సాయి మెహెర్, పాల్గొనగా
ప్రినిసిపల్ సరిరత మాటలాడుతూ విద్యార్థిని, విద్యార్థులు సోదరా బావము తో మెలగాలి అని అన్నారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయ, ఉపాధ్యయానీలు విద్యార్థుల పాల్గొన్నారు


