ఖమ్మం అక్టోబర్
(పున్నమి ప్రతినిధి)
బీసీ సంఘాల స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన తెలంగాణ బీసీ బంద్ కి, ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మద్దతుగా ఉదయం 6 గంటలకే కొత్త బస్టాండ్ నుండి వైరా రోడ్డు మీదుగా పర్ణశాల నుండి మమతా రోడ్డు ముస్తఫా నగర్ నుండి పాత మున్సిపాలిటీ ఆఫీస్ మీదగా మయూరి సెంటర్ వరకి షాప్స్ ని స్కూల్స్ ని బంద్ చేపించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు అధ్యక్షులు వెంకటనారాయణ రుద్ర గాని మాధవ, రాజేష్, ప్రవీణ్, దొంగల సత్య నారాయణ, నరేష్, రామకృష్ణ, లతో పాటు బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది,


