పున్నమి ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర్ ము లో ని ప్రముఖ పండుగల్లో బతుకమ్మ పండుగ ఒకటి . తెలంగాణ రాష్ట్ర ము లో రేపటి నుండి దసరా సెలవుల న ఖమ్మం లో ని రోటరి నగర్ లో గల ఖమ్మం పబ్లిక్ స్కూల్ నందు శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి సరిత ఆధ్వర్యంలో ఈ సంబురాలని పాఠశాల విద్యార్థి ని, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. అమ్మ వారి యొక్క దివ్యాశీసులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకున్నారు. ఖమ్మం ప్రజలకి ఖమ్మం పబ్లిక్ స్కూల్ తరుపున బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో పాఠశాల సిబ్బంది తో పాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు


