ఖమ్మం పున్నమి ప్రతినిధి
బంగాళాకాతం లో ఏర్పడిన అల్ప పీడనం వల్ల తెలంగాణ లో పలు జిల్లా ల్లో కుండపోత వర్షం పడుతుంది. ఖమ్మం నగరం లో నిన్న టి నుండి మొదలైన వర్షం ఇంకా పడుతూనే ఉంది. ఈ వర్షానికి విద్యసంస్థ లకి సెలవు ప్రకటించాలి అని తల్లిదండ్రులు కోరుతున్నారు.


