Sunday, 29 March 2026
  • Home  
  • ఖమ్మం నగరంలోని పలు విద్యా సంస్థల్లో బతుకమ్మ సంబరాలు
- ఖమ్మం

ఖమ్మం నగరంలోని పలు విద్యా సంస్థల్లో బతుకమ్మ సంబరాలు

ఖమ్మం, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పండుగల్లో బతుకమ్మ పండుగ ఒకటి. దసరా సెలవుల సందర్భంగా ఖమ్మం నగరంలోని పలు విద్యాసంస్థల్లో బతుకమ్మ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. రోటరీ నగర్‌లో గల ఖమ్మం పబ్లిక్ స్కూల్‌లో ప్రిన్సిపాల్ శ్రీమతి సరిత ఆధ్వర్యంలో విద్యార్థినులు, విద్యార్థులు బతుకమ్మను అలంకరించి పాటలు పాడుతూ ఉత్సాహంగా జరుపుకున్నారు. అమ్మ వారి దివ్యాశీసులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకున్నారు. ఖమ్మం ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు పబ్లిక్ స్కూల్ తరపున తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు సక్రమంగా పాల్గొన్నారు.

ఖమ్మం, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పండుగల్లో బతుకమ్మ పండుగ ఒకటి. దసరా సెలవుల సందర్భంగా ఖమ్మం నగరంలోని పలు విద్యాసంస్థల్లో బతుకమ్మ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. రోటరీ నగర్‌లో గల ఖమ్మం పబ్లిక్ స్కూల్‌లో ప్రిన్సిపాల్ శ్రీమతి సరిత ఆధ్వర్యంలో విద్యార్థినులు, విద్యార్థులు బతుకమ్మను అలంకరించి పాటలు పాడుతూ ఉత్సాహంగా జరుపుకున్నారు. అమ్మ వారి దివ్యాశీసులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకున్నారు. ఖమ్మం ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు పబ్లిక్ స్కూల్ తరపున తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు సక్రమంగా పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.