తెలంగాణ రాష్ట్ర నూతన బిజెపి అధ్యక్షులు నారప రాజు రామ చంద్రరావు ఈ నెల 29వ తేదీ ఖమ్మం పర్యటన నేపథ్యంలో లో ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ అధ్యక్షత న జరిగిన సన్నాహాక సమావేశం లో ముఖ్య అతిధి గా ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య విచ్చేసి మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీ న రాష్ట్ర అధ్యక్షులు పర్యటన ని సప్త పది ఫంక్సన్ హల్ నందు జరిగే బూత్ అధ్యక్షులు సమావేశం ని జయప్రదం చేయాలి అని అంజయ్య విజ్ఞప్తి చేసారు.
ఈ సమావేశం లో టి. భద్రం. రవి గౌడ్, వల్లభనేని పుల్లయ్య, దాసరి వీరభద్రం ఉపేంద్ర, శ్రీనివాస్ రెడ్డి, టి. రవీందర్, దాసరి మధు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు

ఖమ్మం టూ టౌన్ సన్నాహక సమావేశం.
తెలంగాణ రాష్ట్ర నూతన బిజెపి అధ్యక్షులు నారప రాజు రామ చంద్రరావు ఈ నెల 29వ తేదీ ఖమ్మం పర్యటన నేపథ్యంలో లో ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ అధ్యక్షత న జరిగిన సన్నాహాక సమావేశం లో ముఖ్య అతిధి గా ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య విచ్చేసి మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీ న రాష్ట్ర అధ్యక్షులు పర్యటన ని సప్త పది ఫంక్సన్ హల్ నందు జరిగే బూత్ అధ్యక్షులు సమావేశం ని జయప్రదం చేయాలి అని అంజయ్య విజ్ఞప్తి చేసారు. ఈ సమావేశం లో టి. భద్రం. రవి గౌడ్, వల్లభనేని పుల్లయ్య, దాసరి వీరభద్రం ఉపేంద్ర, శ్రీనివాస్ రెడ్డి, టి. రవీందర్, దాసరి మధు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు